రమేష్ : సురేష్... నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే ఎం చేయ్యాలి??సురేష్ : వెంటనే వెళ్లి పెళ్లి చేసుకోరా !!రమేష్ : పెళ్లి చేసికుంటే ఎక్కువ కాలం బ్రతకచ్చా ??సురేష్ : లేదురా..! నీ కోరికని చంపొచ్చు !! Share This: Post Tags: Jokes Punch Dialogues Ramesh - Suresh ← Previous Posts Next Posts →
No Comment to " Ramesh - Suresh Telugu Jokes "