I LOVE YOU అనే పదం చాలా గొప్పది అని
చాల మంది అనుకుంటారు కానీ
LOVE YOU TOO అనే దాని కంటే గొప్పది...
ఎందుకంటే I LOVE YOU అని ఎవరైనా చెప్పగలరు...
కానీ LOVE YOU TOO అని పూర్తిగా
నమ్మినవారికి మాత్రమే చెప్తారు...
ఇది మాత్రం చాలా కొద్ది మందికే దక్కుతుంది...
No Comment to " Chudu Thammudu on LOVE "